A great person who has been forgotten
నిన్న,యీ రోజు పేపర్లు వాటి అమూల్యమైన వార్తల మధ్యలో వున్న చిన్నపాటి ఖాళీ లో
గాంధీ జయంతి అని రాస్తే కొంత సంతోషిచటం కన్నా బాధ వేసినది.
గాంధీ మీద నా గౌరవం ఎంత అని పక్కన పెడితే,అదే రోజు ఇంకో ప్రముఖుడు,మన రెండవ ప్రధాని,భారత రత్న గ్రహీత,మచ్చలేని రాయకీయ నాయకుడు,"జై జవాన్, జై కిసాన్" అన్న అద్భుతం అయిన slogan ఇచ్చిన ఒక మహనుభావుడి పుట్టిన రోజున అయన కోసం ఇంకో వాక్యం అయినా రాయలేని పత్రికల మీద జాలి కలిగింది.
భారతీయ స్వాతంత్ర సంగ్రామం ఖచ్చితం గా గాంధీజీ అహింసా వాదం వల్లనే వచ్చినది అంటే ఒప్పుకోలేను
ఎంతో మంది విప్లవవీరులు
ఎంతో మంది వీర మాతలు
రేపటి ప్రజల బతుకు కోసం
అసువులు బాసి నింగికి ఎగసిన వాళ్ళ సమిధల పొగలు
వెరసి ఎన్నో జైత్రయాత్రలు
వాళ్ళ త్యాగాలు నేటి స్వాతంత్ర ఫలాలు
అలాంటి వారిని తలవటం కనీస ధర్మం
okie here i am talking about this person
do you remember him?
yeah physically a shorter man,but morally and metally he was much
taller than many.He was none other than Sri Lal Bhadur Sastry.
what i am trying to say is the whole indian freedom struggle was carried
by bunch of great ppl like Madan mohan malaviya, Tilak,Nehru, Gandhi,
Bhagat singh,Subhash chandra bose,Sardar Vallabhbhai Patel,
Moulana Abul Kalam Azad, Rajendra Prasad, Rajagopala chary, Bharathiyaar, And Lal Bahadur Sastry etc etc none to be forgotten.
anyway am remembering and honouring great personalites and praying
for more sharstries to be awaken & born to save & raise India.
BTW,Indian Govt released 3 postal stamps on sri sastry.
Stamp Issue Date : 26/01/1966
Postage Stamp Dinomination : 0.15
Mourning Issue. Issued in 1966
'Jai Kisan'. Issued in 1967 on First Death Anniversary.