A Tribute To Bhanumati Garu
కాళింది అనే చేమంతి
కౄష్ణ ప్రేమను జయించిన రూపవతి
చక్కని మల్లీశ్వరి ఆ యువతి
సాటిలేని కళాభినేత్రి
అత్తగారి కధల రచయిత్రి
సుస్వరాలతో అలరించే మాలతి
బహుముఖ ప్రఙ్ఞా మతి
గిట్టని వాళ్ళకి అహంభావమతి
మసక బారినా యీ జ్యోతి
కాలకాలం నిలుచును మీ ఖ్యాతి
ఓ భానుమతీ(garu)..మీ ఆత్మకు కలుగు శాంతి!