"కళ్ళు తెరిస్తే జనన౦ ...కళ్ళు మూస్తే మరణ౦ ...ఇదే కదా పయన౦" యీ మధ్య లో.... మిధ్య లో... నా అన్వేషణ



















మనసులోని భావాలు ఎన్నో
మూగబోయిన గీతాలు ఎన్నో
చెప్పుకోలేని ఊసులు ఎన్నో
బరించలేని నిజాలు ఎన్నో
కదిలిస్తుంది ప్రతి విషయం
అంత కంటె వేగంగా మారుస్తుంది మస్తిష్కం
చెమ్మగిల్లుతుంది ప్రతి నయనం
కను విప్పు మాత్రం సూన్యం.. !
thanks saarika for writing the poem.
© Blogger template Blogger Theme by Ourblogtemplates.com 2008
Back to TOP
11 comments:
Nice Pics Anveshi :)
where do u get this pics from dude?
అద్భుతం...... మీ ఫొటోలు చాలా బాగున్నయి. ఏమీ అనుకోనంటే మీరు ఏ కామెరా వాడుతున్నారో చెప్పగలరా...? నాకు కూడా వెంటనే ఇండియా వెళ్ళి ఇలా ఫొటోలు తీయాలనిపిస్తుంది....
Just love those pics...:)thanks for sharing them.
ఆ photos చూసినప్పుడు కొంచం బాధ వచ్చినది.
యోగా &సారిక నుంచి చిన్న కవిత expect చేసాను ! :|
@yOgaa & pavan
oM googlelaaya namah :D
మనసులోని భావాలు ఎన్నో
మూగబోయిన గీతాలు ఎన్నో
చెప్పుకోలేని ఊసులు ఎన్నో
బరించలేని నిజాలు ఎన్నో
కదిలిస్తుంది ప్రతి విషయం
అంత కంటె వేగంగా మారుస్తుంది మస్తిష్కం
చెమ్మగిల్లుతుంది ప్రతి నయనం
కను విప్పు మాత్రం సూన్యం.. !
bAgundi anvEshi!! heart touching.
coosi niTToorcaDam tappinci
Emi ceyyalEni paristiti!!
లోకం పోకడ తెలియని పసి మనసులు అవి
కలుషితం రుచి చూడని చిన్నారి నవ్వులు అవి
బ్రతుకు బరువు మోస్తూ నన్ను వెక్కిరిస్తున్నవి
ఓ కవి నీ కవితలతో మా కడుపు నింపలేవని
good pics.
baagunnaaayi
heart touching...
niSAcaruDu gaaru cheppinattu...
chusi nitturchadam tappa, emi cheyaleni paristhithi... :(
చెమ్మగిల్లుతుంది ప్రతి నయనం
కను విప్పు మాత్రం సూన్యం.. !
ummm... oppukoleni nijam
caalaa badhaga anipinchindandi konni pictures chuste.chaala manchi post.
ఆ కన్నుల్లొ శూన్యం చూసిన
కన్నీరవును ప్రతి నయనం
అందమయిన బాల్యం
కొందరికి బరువైన వైనం
వసివారుతున్న పసిప్రాయం
ఎన్నటికి మారునో కదా ఈ సమాజం
Post a Comment