Sunday, January 25, 2009

RepublicDay @2009





The bravery and patriotism of our freedom fighters/javans are inexplicable.
I salute to all who gave their lives for our better tomorrow.
proud to be Indian.jai Hind











5 comments:

Anonymous,  12:11 AM, January 26, 2009  

Tribute to all the heroes of the nation !

~!

చైతన్య 10:07 PM, January 28, 2009  

I am fine anveshi garu :)

na blog meeku nachinanduku santosham :)

how are u?

Anonymous,  12:00 PM, May 06, 2009  

2009 పద్మ పురస్కారాల్లో ఐశ్వర్య బచ్చన్ పేరుని చూసినప్పుడు ఆశ్చర్యపోయా ...

నా ఉద్దేశ్యంలో ఐశ్వర్య మరీ అంత గొప్ప నటి ఏమీ కాదు, అలా అని భారత వెండి తెరకు గాని, వ్యక్తిగతంగా సామాజిక సేవ గాని చేసిన దాఖలాలు ఎక్కడా లేవు (నాకు తెలిసినంత వరకు).
మరి ఏ ప్రాతిపదికన తనకు దేశ అత్యన్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డు ఇచ్చినట్టు ???
"అద్భుతమైన సౌందర్యం" చాలదా ... అంటారా ?
నిస్సందేహంగా ఐశ్వర్య అందమైనది. ఒప్పుకుంటాను. కానీ, శారీరక అందం భగవంతుడి వరం. అది మన చేతుల్లో లేదు. ఆ విషయం లో ఐశ్వర్య చేసిన కృషి ఏముంది ???
(నా వ్యాఖ్యలు కోటానుకోట్ల ఐశ్వర్య అభిమానులకు కోపం తెప్పించవచ్చు. కానీ ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, మీరు నాతో ఏకీభవించాల్సిన అవసరం లేదు అని మనవి)

Anonymous,  9:05 PM, May 06, 2009  

2006 లో సానియా మిర్జా కి కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు, అది కూడా చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది, 2003 లో తన అంతర్జాతీయ ఆటను ప్రారంబించిన సానియా 2006 వరకు టెన్నిస్ క్రీడ కు ఎంత సేవ చేసిందో ఆ అవార్డును ఇచ్చిన వారికే తెలియాలి, ఒక్క grand slam title కూడా గెలవలేదు, ప్రతి టోర్నమెంట్లో మొదటి రౌండ్ గెలిచి, రెండో రౌండ్ లో ఓడిపోతుంది, మరి ఈమెకి ఏ ప్రాతిపదికిన పద్మశ్రీ ఇచ్చారో తెలియదు.

Anonymous,  11:03 PM, May 06, 2009  

నిజమే, సోనియా మాత కటాక్షం ఉంటే రాష్ట్రపతి (రాష్ట్రపత్ని అనాలేమో, నాలాంటి నిరక్షర కుక్షి ఏమి రాసినా మేధావులు ఐన బ్లాగర్లు క్షమించెయ్యాలి) పదవే ఒక లెక్క కానప్పుడు పద్మ అవార్డు గురించి మాట్లాడటమే బేవార్సు. ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు లాంటి వారు కూర్చొన్న సీటు ని ప్రస్తుతం చూస్తుంటే "కనకపు సింహాసనమున ......." అనే సమేత ఏదో బ్లాగ్ లో చూసినట్టు గుర్తు.

  © Blogger template Blogger Theme by Ourblogtemplates.com 2008

Back to TOP